సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదు
లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇవాళ సీపీ మీడియాతో మాట్లాడుతూ..'అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దు.  ఇప్పటి వరకు 3 లక్షల వాహనదారులపై కేసులు నమోదు చేశాం.  సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదని' చెప్పారు.  'లాక్‌డౌన్‌ …
సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట : సీఎం కేసీఆర్‌
కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇ…
రేప‌టి నుంచి 4 ల‌క్ష‌ల మందికి భోజ‌న వ‌స‌తి: కేజ్రివాల్‌
క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో సైతం జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ త‌గిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో పేద‌లు ఎవ‌రూ ప‌స్తులు ఉండ‌కు…
ప్రతి ఇంటి ఆవరణలో పచ్చదనం పెంపొందించాలి: మంత్రి జగదీష్‌ రెడ్డి
నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మంత్రి పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని 33వ వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి.. ప్రతి ఒక్కరితో మమేకమవుతూ.. ముందుకుసాగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ఆరు లక్షల కోట్లు ఆవిరి
కరోనా వైరస్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంకేతాలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా నాలుగోరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి నష్టాల బాట పట్టిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల …
‘సూపర్‌’ విజయంపై కోహ్లి, రోహిత్‌ల స్పందన!
‘మ్యాచ్‌ పూర్తయ్యాక మనం గెలిచేందుకు అన్ని విధాల అర్హులమని కోచ్‌కు చెప్పాను. అంతేకాకుండా సూపర్‌ చివరి బంతికి కోచ్‌తో స్టంప్స్‌ కొట్టేది (విజయం మనదే) మనమే అని చెప్పా. రోహిత్‌ శర్మ రూపంలో టీమిండియాలో ఓ అద్భుతమైన ఆటగాడు ఉన్నాడు. మేము ఓ దశలో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం.  అయితే షమీ చివరి ఓవర్‌ అదేవిధంగా లా…